నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

8, మే 2018, మంగళవారం

Pathar Bana Diya Mujhe - Anup Jalota



Pathar Bana Diya Mujhe Rone Nahi Diya

అనే ఈ మధురమైన ఘజల్ అనూప్ జలోటా స్వరంలోనుంచి  జాలువారింది. ఇది Shohrat అనే ఆల్బం లోనిది. దీనిని వ్రాసిన నాసిర్ కజ్మి భారతదేశంలో పుట్టాడు. అతను మంచి భావుకుడు, ఉర్దూ కవి. కానీ దేశవిభజన సమయంలో పాకిస్తాన్ కు వెళ్ళిపోయాడు. ఆ తరువాత అతను ఎన్నో బాధామయ ఘజల్స్ వ్రాశాడు. ఈ ఘజల్స్ ను మెహదీ హసన్, జగ్జీత్ సింగ్, గులాం అలీ, అనూప్ జలోటా వంటి ప్రఖ్యాత గాయకులూ ఆలపించారు. తన పేరు చివరి చరణంలో వచ్చేటట్లు 'నాసిర్' అంటూ తనను తను సంబోధిస్తూ వ్రాసుకుంటాడు. ఘజల్స్ లో ఇదొక సాంప్రదాయం.

ఈ మధురమైన ఘజల్ ను నా స్వరంలో కూడా వినండి మరి !

Genre:-- Ghazal
Album:-- Shohrat (2008)
Lyrics:-- Nasir Kazmi
Singer:-- Anup Jalota
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------
Pathar bana diyaa mujhe - rone nahi diya – 2
Daaman bhi tere gham ne
Daaman bhi tere gham ne - bhigone nahi diya
Pathar bana diyaa mujhe - rone nahee diya

Tanhayiyan tumhara pataa - poochti rahee -3
Shab bhar tumhari yaad ne - sone nahi diya – 2
Daaman bhi tere gham ne
Daaman bhi tere gham ne - bhigone nahee diya
Pathar bana diya mujhe - rone nahi diya

Akhon me aake baith gayi – Ashko ki leher – 3
Palkon pe koi khaab - bilone nahee diya – 2
Daaman bhi tere gham ne
Daaman bhi tere gham ne - bhigone nahi diya
Pathar bana diya mujhe - rone nahi diya

Dilko tumhare naam ke - aansoo aziz the – 3
Duniya ka koi dard - samone nahi diya – 2
Daaman bhi tere gham ne
Daaman bhi tere gham ne - bhigone nahee diya
Pathar bana diya mujhe - rone nahi diya

Nasir yu uski yaad chali - haath thaam ke -3
Mele me  is jahaan ke - khone nahi diya – 2
Daaman bhi tere gham ne
Daaman bhi tere gham ne - bhigone nahee diya
Pathar bana diya mujhe - rone nahi diya – 2

Meaning

You made me a stone
and did not give me a chance to cry
Despite the pain you gave me
my towel did not become wet with tears

My loneliness is asking for your address
Through out the night I did not sleep
because of your memories

Waves of tears have come
and settled in my eyes
They did not allow any dreams
to weave themselves

My heart has a pathetic relation
with your name
It is not allowing my worldly woes
to come down

Oh Nasir, her memory
has quietly become the past 
It is not allowing me peace
in the market of this world

You made me a stone
and did not give me a chance to cry
Despite the pain you gave me
my towel did not become wet with tears

తెలుగు స్వేచ్చానువాదం

నువ్వు నన్నొక రాయిగా మార్చేశావు
నాకు ఏడ్చే అవకాశం కూడా లేకుండా చేశావు
నువ్వు నన్నెంత బాధ పెట్టినా
నాకిప్పుడు ఏడుపు రావడం లేదు

నా ఒంటరితనం
నీ చిరునామాను అడుగుతోంది
రాత్రంతా నీ జ్ఞాపకాలు
నాకు నిద్రలేకుండా చేశాయి

కన్నీటి అలలు
నా కన్నులలో తిష్టవేశాయి
కలలు కనకుండా
అవి అడ్డుపడుతున్నాయి

నా హృదయానికి నీ పేరుతో
బాధామయ సంబంధం ఏదో ఉంది
బాధలను నాకు దూరంగా ఉంచుదామంటే
అది ఒప్పుకోవడం లేదు

ఓ నాసిర్, తన జ్ఞాపకం
ఇప్పుడు గతంగా మారింది
కానీ ఈ లోకపు బజారులో
మనశ్శాంతిని నీకు దూరం చేసింది

నువ్వు నన్నొక రాయిగా మార్చేశావు
నాకు ఏడ్చే అవకాశం కూడా లేకుండా చేశావు
నువ్వు నన్నెంత బాధ పెట్టినా
నాకిప్పుడు ఏడుపు రావడం లేదు