Pages - Menu

Pages

8, జూన్ 2018, శుక్రవారం

Suhani Chandni Ratein - Mukesh


Suhani Chandni Ratein Hame Sone Nahi Deti

అంటూ ముకేష్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1977 లో వచ్చిన Mukti అనే సినిమాలోది. ఈ పాటను ముకేష్ తనదైన శైలిలో మధురంగా ఆలపించాడు. ఈ పాటను నా స్వరంలో కూడా వినండి మరి.

Movie:-- Mukti (1977)
Lyrics:-- Anand Bakshi
Music:-- R.D. Burman
Singer:--Mukesh
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------
Suhani chandni raatein – Hame sone nahi detee - 2
Tumhare pyar ki baatein – Hame sone nahi detee
Suhani chandni raatein – Hame sone nahi detee

Tumhari reshmi zulfo me – Dil ke phool khilte the
Tumhari reshmi zulfo me – Dil ke phool khilte the
Kahi phoolon ki mousam me – Kabhi hamtum bhi milte the
Purani vo mulakatein – Hame sone nahi detee
Suhani chandni raatein – Hame sone nahi detee
Tumhare pyar ki baatein – Hame sone nahi detee
Suhani chandni raatein – Hame sone nahi detee

Kahi aisana ho lag jaye – Dilme aag paani se
Kahi aisana ho lag jaye – Dilme aag paani se
Badal le raasta apna – Ghataye meherbani se
Ke yaadon ki ye barsaate – Hame sone nahi detee
Tumhare pyar ki baatein – Hame sone nahi detee
Suhani chandni raatein – Hame sone nahi detee

Meaning

These lovely moonlit nights
are not allowing me to sleep
Your love filled words
are not allowing me to sleep

In your silky hair
the flower of my heart used to bloom
Somewhere in a flowery season
You and me used to meet
The memory of those old meetings
is not allowing me to sleep

With your water
the agony of my heart will not vanish
O clouds ! please change your course
This rain of past memories
is not allowing me to sleep

These lovely moonlit nights
are not allowing me to sleep
Your love filled words
are not allowing me to sleep

తెలుగు స్వేచ్చానువాదం

ఈ మనోహరమైన వెన్నెల రాత్రులు
నన్ను నిద్రపోనివ్వడం లేదు
ప్రేమతో నిండిన ఒకప్పటి నీ మాటలు
నన్ను నిద్రపోనివ్వడం లేదు

ఒకప్పుడు నీ జలతారు కురులలో
నా హృదయ సుమం వికసించేది
పూలు వికసించే ఋతువులో
మనం అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళం
ఆ మధుర జ్ఞాపకాలు
ఇప్పుడు నన్ను నిద్రపోనివ్వడం లేదు

మీ వర్షంతో
నా గుండెల్లో మండుతున్న మంట చల్లారదు
ఓ మేఘాల్లారా ! వేరే దారిన వెళ్ళండి
నా జ్ఞాపకాల వర్షపు ధారలు
నన్ను నిద్రపోనివ్వడం లేదు

ఈ మనోహరమైన వెన్నెల రాత్రులు
నన్ను నిద్రపోనివ్వడం లేదు
ప్రేమతో నిండిన ఒకప్పటి నీ మాటలు
నన్ను నిద్రపోనివ్వడం లేదు