Pages - Menu

Pages

27, అక్టోబర్ 2018, శనివారం

Hazaron Khwahishe Aisi - Jagjit Singh


Hazaron Khwahishe Aisi - Ki Har Khwahish Pe Dam Nikle

అంటూ జగ్జీత్ సింగ్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ ఘజల్ 1988 లో వచ్చిన "Mirza Ghalib" అనే సినిమాలోది.

ఇందులో నసీరుద్దీన్ షా నటించాడు. గాలిబ్ వ్రాసిన ఘజల్లో ఇంకా చాలా చరణాలున్నాయి. కానీ ఈ పాటలో ఇంతవరకే తీసుకున్నారు. జగ్జీత్ సింగ్ అంత గొప్పగా పాడలేక పోయినా ఏదో అటూ ఇటూగా ఈ పాటను పాడాననే అనుకుంటున్నాను. ఈ మధుర గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి !

Movie:-- Mirza Ghalib (1988)
Lyrics:--Mirza Ghalib
Music and singing:-- Jagjith Singh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------
Hazaron khwahishe aisee - ki har khwayish pe dam nikle
Bahut nikle mere armaan – Lekin phirrrbhi kam nikle

Nikalna khudse aadamka sunte – aayehai lekin
Bahut be-aabru hokar - tere kooche se ham nikle

Mohabbat me nahee hai - Farq jeene aur marne ka-2
Useeko dekhkar jeete hai – Jis kaafir se dam nikle

Hazaron khwahishe aisee - ki har khwayish pe dam nikle
Bahut nikle mere armaan – Lekin phirrrbhi kam nikle

Khuda ke vaaste pardaa na kaabe se utha zalim -2
Kahi aisana ho ya bhi – Vahi kaafir sanam nikle

Kaha maikhane ka darwaaza gaalib – aur kaha vaayiz-2
Par itna jaante hai Kalvo jatatha - ke ham nikle

Hazaron khwahishe aisee - ki har khwayish pe dam nikle
Bahut nikle mere armaan – Lekin phirrbhi kam nikle

Hmmm......hmmmm.....hmmmm.....hmmm.....
Hmmm......hmmmm.....hmmmm.....hmmm.....

Meaning

Thousands of desires in my mind
Each one is enough
to consume my whole life
I feel them very intensely
But my life is not enough
to achieve all of them

They say man is born unclean from the womb
But you must see my rebirth
when I turn away from your door shamelessly

They say that, in love,
there is no difference between living and dying
And I lived my each breath
looking at you from afar

Don't try to lift the veil from the face of Kaaba
Then you may find me sadly unfaithful

Where is the door of the wine shop?
Where are Galib and Wayiz?
He went in and I was saved

Thousands of desires in my mind
Each one is enough
to consume my whole life
I feel them very intensely
But my life is not enough
to achieve all of them

తెలుగు స్వేచ్చానువాదం

నాలో ఎన్నో కోరికలున్నాయి
వాటిల్లో ఒక్కటి తీరాలంటేనే
నా జీవితం అయిపోయేలా ఉంది
అవి చాలా బలంగా ఉన్నాయి
కానీ వాటినన్నిటినీ సాధించడానికి
ఈ జీవితం చాలేటట్లు లేదు

మనిషి జన్మే మురికిజన్మ అంటారు
కానీ, నా పునర్జన్మను నువ్వు చూడాలి
నీ వాకిట్లోంచి నేను సిగ్గులేకుండా వెనుదిరిగినప్పుడు

ప్రేమలో ఉన్నప్పుడు
బ్రతుకుకూ చావుకూ భేదం లేదని అంటారు
మరి, నా ప్రతి ఆఖరి శ్వాసా
నిన్ను చూస్తూనే వదిలాను

నీ ముఖం మీది మేలి ముసుగును తొలగించకు
ఆ తర్వాత నాలోని విశ్వాస రాహిత్యం
నిన్ను బాధిస్తుంది మరి

మధుశాల గుమ్మం ఎక్కడుందో?
గాలిబ్, వాయిజ్ ఎక్కడున్నారో?
అతను లోనికి వెళ్ళాడు
నేను రక్షింపబడ్డాను

నాలో ఎన్నో కోరికలున్నాయి
వాటిల్లో ఒక్కటి తీరాలంటేనే
నా జీవితం అయిపోయేలా ఉంది
అవి చాలా బలంగా ఉన్నాయి
కానీ వాటినన్నిటినీ సాధించడానికి
ఈ జీవితం చాలేటట్లు లేదు