నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

11, అక్టోబర్ 2018, గురువారం

Shaam Se Aankh Me Nami Si Hai - Jagjit Singh


Shaam Se Aankh Me Nami Si Hai...

ఈ రోజుకు జగ్జీత్ సింగ్ చనిపోయి ఏడేళ్ళు అవుతోంది. అయినా ఆ మధుర గాయకుడిని లక్షలాది మంది తలచుకుంటూ ఉన్నారు. మధురగానం యొక్క ప్రభావం అది !! జగ్జీత్ సింగ్ ఆలపించిన మధుర గీతాలు ఎన్నో ఉన్నాయి.

Shaam Se Aankh Me Nami Si Hai...అనే ఈ గీతం గుల్జార్ రచించినది. మరాసిమ్ (అనుబంధం) అనే ఆల్బం లోనిది. ఈ మధుర గీతాన్ని నా స్వరంలో కూడా వినండి.

జగ్జీత్ ని తలచుకుంటూ సాయంత్రం నుంచీ నా కన్నులు తడిగానే ఉన్నాయి మరి !

Album:-- Murasim
Lyrics:-- Gulzar
Singer:-- Jagjit Singh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------------------

Shaam se aankh me nami si hai -2
Aaj phir aapki kami si hai
Shaam se aankh me nami si hai

Dafn kardo hame - ke saans mile – 2
Nafj kuch der se – Thami si hai – 2
Aaj phir aap ki kami si hai

Waqt rehta nahi – Kahi thik kar – 2
Iski aadat bhi - aadmee si hai – 2
Aaj phir aap ki kami si hai

Koi rishta nahi raha - phir bhi – 2
Ek tasleem laajmee si hai – 2
Shaam se aankh me nami si hai
Aaj phir aapki kami si hai

Meaning

Since evening my eyes are wet
Today I feel I really miss you badly

Bury me (in your thoughts) so that I regain my breath
For, my pulse is slowing down for some time

Time, never rests anywhere with peace
It is like human beings in this habit

There is no relation of any kind now (between you and me)
Still, I really want to have one of your pictures with me 

Since evening my eyes are wet
Today I feel I really miss you badly

తెలుగు స్వేచ్చానువాదం

సాయంత్రం నుంచి
నా కన్నులలో తడి ఉంటోంది
ఈరోజెందుకో
నీ లోటు బాగా తెలుస్తోంది

నన్ను (నీ జ్ఞాపకాలలో) పూడ్చిపెట్టు
నా ఊపిరి నాకు తిరిగి వస్తుంది
ఈ నాడి కొంతకాలం నుంచీ
చాలా మెల్లిగా కొట్టుకుంటోంది

కాలం ఎక్కడా ఒకచోట స్థిమితంగా ఉండదు
అది కూడా మనుషుల లాంటిదే మరి !

ప్రస్తుతం మన మధ్య ఏ బాంధవ్యమూ లేదు
కానీ నీ చిత్రం కావాలని నాకెందుకో అనిపిస్తోంది

సాయంత్రం నుంచి
నా కన్నులలో తడి ఉంటోంది
ఈరోజెందుకో
నీ లోటు బాగా తెలుస్తోంది