Pages - Menu

Pages

8, నవంబర్ 2018, గురువారం

Mai Tho Ek Khwab Hu - Mukesh


Mai Tho Ek Khwab Hu - Is Khwab Se Tu Pyar Na Kar

అంటూ ముకేష్ తన మంద్రస్వరంలో మధురంగా ఆలపించిన ఈ గీతం 1965 లో వచ్చిన Himalay Ki Godh Me అనే చిత్రంలోనిది.

మధురమైన అనుభూతులనేవి ఎప్పుడూ హృదయంలోనే ఉండాలి. వాటిని బయటకు ఎప్పుడూ చెప్పకూడదు. చెప్పనంతవరకే అవి మనవి. చెబితే అవి పలుచబడిపోతాయి. అందుకే వాటిని ఎప్పుడూ మనలోనే ఉంచుకోవాలిగాని బహిర్గతం చెయ్యకూడదు.

ఈ పాట చాలా మధురమైన రాగంలో స్వరపరుచబడింది. నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి !

Movie:--Himalay Ki Godh Me (1965)
Lyrics:--Qamar Jalalabadi
Music:--Kalyanji Anandji
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------------------------
Mai toh ek khaab hu – Is khaab se tu pyar na kar – 2
Pyaar ho jaaye toh – Phir pyar ka – Izhaar na kar
Mai toh ek khaab hooo

Ye hawaye kabhi Chup chaap chalee jaayengi
Laut ke phir kabhi Gulshan me nahee aayengee
Apne haathome hawavon ko - Gariftaar na kar-2
Mai toh ek khaab hoo

Tere dill me hai – Mohabbatt ke Bhadakte sholey
Apne seeneme – Chupaa leye -  Bhadakte sholey
Iss taraa pyar ko – Ruswa sare Baazaar na kar-2
Mai toh ek khaab hoo

Shaakh se toot ke – Gunche bhi kahee Khilte hai
raat aur din bhi -Zamaane me kaheen milte hai
Bhool jaa jaane de – Taqdeer se – Takraar na kar-2

Mai toh ek khaab hu – Is khwab se tu pyar na kar
Pyaar ho jaaye toh – Phir pyar ka – Izhaar na kar
Mai toh ek khwab hooo

Meaning

I am but a dream
Never fall in love with this dream
Even if you fall in love
Never express that love
I am but a dream

These winds will disappear silently
They will never return to this garden again
Never try to arrest the winds in your hands

Your heart contains the burning embers of love
Hide them in your heart
Never defame your love
in the market place of the world
by exposing them

No doubt, the flowers fall from the branches
but they will bloom somewhere else
Even night and day will surely meet somewhere
Let it go, never fight with your destiny

Never fall in love with this dream
Even if you fall in love
Never express that love
I am but a dream

తెలుగు స్వేచ్చానువాదం

నేనొక స్వప్నాన్ని
స్వప్నాన్ని ఎప్పుడూ ప్రేమించకు
ఒకవేళ ప్రేమించినా
దాన్ని బయటకు చెప్పకు
నేనొక స్వప్నాన్ని

ఈ గాలులు మౌనంగా
ఇక్కడనుంచి వెళ్ళిపోతాయి
తిరిగి ఈ తోటకు రానే రావు
గాలిని నీ చేతులలో బంధించాలని
ఎప్పుడూ ప్రయత్నించకు

నీ హృదయంలో ప్రేమజ్వాల మండుతోంది
దానిని నీ హృదయంలోనే మండనీ
దానిని బజార్లో ప్రదర్శనకు పెట్టకు

చెట్టునుంచి రాలిపడిన పూలు
ఇంకెక్కడో తప్పక వికసిస్తాయి
రాత్రీ పగలూ కూడా ఎక్కడో ఒకచోట కలుస్తాయి
పోతే పోనీ
నీ విధితో యుద్ధం చెయ్యకు

నేనొక స్వప్నాన్ని
స్వప్నాన్ని ఎప్పుడూ ప్రేమించకు
ఒకవేళ ప్రేమించినా
దాన్ని బయటకు చెప్పకు
నేనొక స్వప్నాన్ని