Wooden Dummy మీద కొన్ని రకాల పంచెస్ అభ్యాసం చేయడాన్ని ఇక్కడ చూడండి.
...
17, అక్టోబర్ 2019, గురువారం
Mosquito Kung Fu
చెట్ల మధ్యన ప్రాక్టిస్ చేసే సమయంలో చెట్ల దోమలు మనల్ని కుడుతూ ఉంటాయి. వాటినుంచి కాచుకుంటూ డమ్మీ ప్రాక్టిస్ చెయ్యడమే 'మస్కిటో కుంగ్ ఫూ'. సరదాగా చేసిన ఈ క్లిప్ ను చూడండి. 'మస్కిటో కుంగ్ ఫూ' ఎలా ఉంటుందో తెలుసుకోండి !
...
లేబుళ్లు:
వీర విద్యలు
13, అక్టోబర్ 2019, ఆదివారం
Making of Wooden Dummy

హైదరాబాద్ కు వచ్చాక ప్రతి ఆదివారమూ మా ఇంట్లో యోగసాధన జరుగుతోంది. ఆ తర్వాత కాసేపు మాట్లాడుకుని టీ త్రాగి ఎవరిదారిన వారు వెళ్లడం జరుగుతోంది. కానీ ఈ రోజు మాత్రం యోగా తర్వాత Martial Arts practice కోసం Wooden Dummy ని తయారు చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. దానికోసం తోటలో ఒకచోట పడిపోయి ఉన్న చెట్టును సేకరించి దానిని చక్కగా రెండుముక్కలుగా నరికి ఒక చక్కని స్థలంలో దానిని పాతాము. ఆ తర్వాత దానికి...
లేబుళ్లు:
వీర విద్యలు
7, అక్టోబర్ 2019, సోమవారం
బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించాను
ఒకరోజున బాసర స్టేషన్ తనిఖీకి వెళ్లాను. అక్కడి స్టాఫ్ ని అడిగితే ఉదయం నాలుగున్నరకే ఆలయం తెరుస్తారని చెప్పారు. ఉద్యోగానికి సంబంధించిన పని అయిపోయాక తెల్లవారు ఝామున నాలుగున్నరకు బయల్దేరి పది నిముషాలలో ఆలయం దగ్గరకు చేరుకున్నాను. అక్కడ చడీచప్పుడూ ఏమీ లేదు. షాపులూ, ఆలయం కౌంటర్లూ అన్నీ మూసేసి ఉన్నాయి. జోగుతున్న సెక్యూరిటీ వారిని అడిగితే ఆరుగంటలకు మాత్రమే లోనికి వదుల్తామనీ, ఈలోపల అమ్మవారికి అలంకారం చేస్తుంటారనీ అన్నారు.
ఒక గంటసేపు...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
6, అక్టోబర్ 2019, ఆదివారం
లంబస్తనీం వికృతాక్షీం.....

'లంబస్తనీం వికృతాక్షీం
ఘోరరూపాం మహాబలాం
ప్రేతాసన సమారూడాం
జోగులాంబాం నమామ్యహమ్'
(పెద్ద పాలిండ్లు కలిగి, వికృతమైన కన్నులతో, ఘోరమైన రూపంతో, మహాబలశాలియై, శవంమీద కూర్చొని ఉన్న జోగులాంబను ధ్యానిస్తున్నాను)
ఆలంపురం జోగులాంబ ధ్యానశ్లోకం ఇది.
మొన్న ఒకరోజున కర్నూల్ టౌన్ ఆలంపురం మధ్యలో అర్ధరాత్రి తనిఖీకి వెళ్ళవలసి వచ్చింది. అది కూడా నవరాత్రుల మధ్యలో.
ముప్పై ఏళ్ల క్రితం నేను ఆదోనిలో ఉన్నప్పుడే...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)