“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

24, జూన్ 2022, శుక్రవారం

ఆఫ్ఘనిస్తాన్ భూకంపం - అల్లాను వేడుకోండి ఇండియానెందుకు?

22 వ తేదీ రాత్రి 1.30 ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ ను భయంకరమైన భూకంపం కుదిపేసింది. ఇలాంటి భూకంపం గత 20 ఏళ్లలో రాలేదు. వెయ్యిమంది పైగా మనుషులు చనిపోయారు. తెల్లవారిన దగ్గరనుంచీ ఆఫ్ఘనిస్తాన్ అందరినీ అడుక్కుంటోంది.

కుంభరాశి నుండి మిధునరాశి వరకూ గుమిగూడి ఉన్న గ్రహాల ప్రభావం వల్ల అనేక అనర్ధాలు జరుగబోతున్నాయని పదిహేను రోజుల క్రితమే వ్రాశాను. శనీశ్వరుని వక్రత్వం వీటికి తోడౌతున్నది. ఎవరి ఖర్మను వారు అనుభవిస్తున్నారు. ఇది దేశాలపరంగానూ జరుగుతున్నది, మనుషుల పరంగానూ జరుగుతున్నది.

గత పదిహేనురోజులలో ఎన్నో కుటుంబాలలో ఎన్నో మార్పులొచ్చాయి. కొందరికి పట్టుకున్న దరిద్రాలు వదిలాయి. మరికొందరికి దరిద్రం మొదలైంది. ఇదంతా ఈ గ్రహస్థితులు ప్రభావమే. సరిగ్గా గమనించండి.

ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం. దైవశాసనమైన షరియా అక్కడ కఠినంగా అమల్లో ఉంది. ఆడవాళ్లకు ప్రాధమిక హక్కులు లేవు. చదువు లేదు. ఉద్యోగాలు లేవు. నల్లమందు పండించి అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాకు సరఫరా చేయడం తప్ప అక్కడ పెద్ద పరిశ్రమలేవీ లేవు. అంత గొప్ప దైవన్యాయం అమలులో ఉన్న అల్లా పరిపాలిత ప్రాంతంలో ఈ భూకంపమేంటో మరి? పోనీ వచ్చింది. అల్లానే సహాయం అడగండి. అన్ని దేశాలనూ అడుక్కోవడమెందుకు? పరమశత్రువైన ఇండియాను దేహీ అనడమెందుకు? ఇప్పుడు గుర్తురాలేదా ఇండియా కాఫిర్ల దేశమని? కాఫిర్లు పంపించే గోధుమలు, డబ్బులు ఎలా పనికొస్తాయి?

లేదా అవసరార్ధం మీ దైవన్యాయం మార్చుకుంటారా ప్రస్తుతానికి?

బమియాన్ బుద్ధుని విగ్రహాలను షూటింగ్ రేంజ్ గా మార్చుకుని మిషన్ గన్లతో తూట్లు పొడిచినప్పుడు గుర్తురాలేదా ఎంత తప్పు చేస్తున్నారో మీరు? ప్రతిదానికీ ఇండియాను విమర్శించినప్పుడు, పాకిస్తాన్ కు వంత పాడినప్పుడు గుర్తురాలేదా తప్పు చేస్తున్నామని? నిన్నటికి నిన్న, నూపుర్ శర్మ కేసులో ఇస్లామిక్ గూండాలకు వంతపాడినప్పుడు గుర్తురాలేదా తప్పు చేస్తున్నామని? ఇప్పుడెందుకు అందర్నీ అడుక్కోవడం?

మోకాటి తండా వేసుకుని అల్లాను ప్రార్ధించండి. ఆకాశం నుండి బంగారు నాణాల వర్షం కురిపిస్తాడు. మీ గండం గట్టెక్కుతుంది.

అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటే ఇదికాదా? సిగ్గులేని దేశాలు సిగ్గులేని బ్రతుకులు !

ఫారిన్ పాలసీ నియమాల ప్రకారం మానవత్వంతో ఇండియా ముందుకొచ్చి సాయం చేస్తున్నది. పక్కనే ఉన్న పాకిస్తాన్ ఎందుకు సాయం చెయ్యడం లేదు? ఎందుకంటే అదికూడా బెగ్గర్ కంట్రీనే కాబట్టి. ఎంతసేపూ ఇస్లామిక్ టెర్రరిజాన్ని పోషించడమూ, ఇండియామీద కన్నెయ్యడమూ తప్ప ఈ రెండు దేశాలూ చేస్తున్నదేముంది?

ఈనాడు ఇండియా సాయం చేసినంతమాత్రాన రేపు ఆఫ్ఘనిస్తాన్ మన మాట వింటుందని ఆశించడం పెద్ద పొరపాటౌతుంది. మామూలప్పుడు ఎలా ఉన్నా, ఇస్లాం అనేటప్పటికీ అందరూ ఒకటైపోతారు. మనకు వెన్నుపోటు పొడుస్తారు. ఇది చరిత్రలో ఎన్నోసార్లు రుజువైన సత్యం.

మానవత్వంతో సహాయం చేస్తే చేశారు. మంచిదే. కానీ ముస్లిం దేశాలను నమ్మడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది.

తస్మాత్ జాగ్రత్త !