Pages - Menu

Pages

21, జూన్ 2022, మంగళవారం

అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజున మా క్రొత్త పుస్తకం In Defence of Hinduism ప్రారంభం

ఈరోజు  అంతర్జాతీయ యోగ దినోత్సవం (International Yoga Day).

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ యోగాభ్యాసానికి లక్షలాదిమంది అభిమానులున్నారు. అనుచరులున్నారు. కారణం? పసిపాపనుండి ముసలమ్మవరకూ ఎవరైనా హాయిగా చేయగలిగిన ఏకైక వ్యాయామం 'యోగా' ఒక్కటే కాబట్టి.

యోగా అంటే ఆసనాలు, ప్రాణాయామమే కాదు. ఇంకా చాలా మెట్లున్నాయి. నిజానికి అదొక జీవనవిధానం. యోగపరంగా జీవించడం అలవాటైతే అంతకంటే హాయి జీవితంలో ఇంకేదీ ఉండదు. అలా బ్రతుకుతున్నవారికి నా మాటలోని నిజం అర్ధమౌతుంది.

పతంజలిమహర్షి యోగానికి ఆద్యుడు కాదు. ఆయన నేటికి 2000 ఏళ్ళనాటివాడు. యోగా అనేది మన దేశంలో కనీసం 12000 ఏళ్ల నుంచీ ఉన్నది. తనకంటే ముందునుంచీ ఉన్న యోగశాస్త్రాన్ని 'యోగసూత్రాల' పేరుతో వ్రాసి, ఒక క్రమపద్ధతిలో ఆయన ఉంచాడు అంతే.

యోగా ఆరోగ్యాన్నిస్తుంది. మంచి క్రమశిక్షణతో కూడిన జీవితాన్నిస్తుంది. ధర్మపరంగా జీవించడాన్ని నేర్పుతుంది. మానవత్వాన్ని పెంచుతుంది. శాంతిని జీవితంలో నింపుతుంది. అంతెందుకు? ఏకంగా దైవాన్నే దర్శింపజేస్తుంది. జీవితానికి ధన్యత్వాన్నిస్తుంది. 

ప్రపంచానికి మన దేశం ఇచ్చిన అనేక వరాలలో 'యోగా' ఒకటి.

అలాంటి యోగాభ్యాసాన్ని చెయ్యకూడదని, అది సైతాన్ ఆరాధన అని, కరుడుగట్టిన క్రైస్తవులు, విధ్వంసక ఇస్లాంవాదులు అబద్దపుప్రచారాలు చేస్తున్నారు. ప్రజల్ని ఇంకా చీకట్లోనే ఉండమంటున్నారు. వెలుగులోకి రావద్దంటున్నారు. అసలీ రెండు మతాలూ ఏంటో తెలుసా?

క్రైస్తవమంతా అబద్దాలతో నిర్మించబడిన సామ్రాజ్యం. యూదులలో పుట్టిన జీసస్ చెప్పిన బోధలలో యూదుమతం ఎక్కడా లేదు. తను ఇండియాలో, టిబెట్లో నేర్చుకున్న బౌద్ధాన్ని, హిందూమతాన్ని ఆయన ఇజ్రాయెల్ లో బోధించాడు. తమమతాన్ని కాకుండా ఏదో క్రొత్తమతాన్ని తెచ్చి ఇక్కడ బోధిస్తున్నాడని నేరం మోపిన యూదులు ఆయనను రోమన్లకు పట్టించి వాళ్ళచేత శిలువ వేయించారు. అసలు జరిగింది ఇదైతే, దానిని దాచిపెట్టి, జీసస్ దేవుని కుమారుడని, మన పాపాలను కడగడం కోసం ఆయన వచ్చాడని, మనకోసం చనిపోయాడని పచ్చిఅబద్దాలను రెండువేలఏళ్లుగా చెబుతూ, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవాన్ని ఒక బడా వ్యాపారంగా విస్తరింపజేశారు పౌలు మరియు చర్చి అధికారులు. నేడు ప్రపంచం అనుసరిస్తున్న క్రైస్తవం అంతా ఒక పెద్ద గ్లోబల్ అబద్దం.

ఇక ఇస్లాం చూస్తే, ఎడారితెగల యుద్ధాలలో పుట్టిన హింసాత్మక మతం అది. దౌర్జన్యంతో, హింసతో, ప్రజలలో భయోత్పాతాలను సృష్టిస్తూ, ఇతర మతాల దేవాలయాలను, సంస్కృతులను ధ్వంసం చేస్తూ, సుల్తానుల అండతో, కుట్రలతో కుతంత్రాలతో  ఎదిగిన మతం అది. 'ముస్లిములు కానివారిని, క్రైస్తవులను, యూదులను దొరికినవారిని దొరికినట్లు చంపండి' అని బోధించే వాక్యాలు ఖురాన్లో కనీసం 300 ఉన్నాయి. ఇస్లాం అంటే 'శాంతి' అనడం పెద్ద అబద్దం. ఈనాటికీ పాకిస్తాన్లో, బాంగ్లాదేశ్ లో, ఆఫ్ఘనిస్టాన్ లో, ఇరాన్ లో,  సిరియాలో, ఇంకా ఎన్నోదేశాలలో నిత్యమూ జరుగుతున్న మారణకాండలే నా మాటలకు సాక్ష్యాలు. నా దృష్టిలో అదసలు ఒక అనుసరించదగిన శాంతియుత మతమే కాదు.

ఇలాంటి రెండు కల్ట్ మతాలు కలసి -- యోగాను చేయవద్దని, అది సైతాన్ ఆరాధన అని ప్రపంచానికి ప్రచారం చెయ్యడం ఎంత నవ్వులాటగా ఉందో గమనించండి. పరిశుభ్రతను గురించి కుళ్ళుకాల్వలు మాట్లాడటమంటే ఇదే.

ప్రజలారా సత్యాన్ని గ్రహించండి !

చీకట్లో ప్రజలను అట్టిపెట్టి, భయభ్రాంతులతో, కల్లబొల్లి కబుర్లతో, డబ్బు ఆశచూపి, విద్వేషాలను రెచ్చగొట్టి, మతాలు మార్చే రోజులు పోయాయి.  ఇది ఇంటర్నెట్ యుగం. నేడు విస్తరిస్తున్న సత్యపు వెలుగులను ఎవ్వరూ ఆపలేరు.

మనిషికి సూర్యరశ్మి ఎంత అవసరమో, నీరు, గాలి, తిండి ఎంత అవసరమో, యోగా అంతే అవసరం. క్రైస్తవమత బోధకుల, ముల్లాల కల్లబొల్లి కబుర్లు వినకండి. వారిమాటలు నమ్మకండి.

యోగాభ్యాసం చేయండి. ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి.

వచ్చే శని, ఆదివారాలలో ఒంగోలు దగ్గర మా 'పంచవటి యోగాశ్రమం' ప్రారంభం కాబోతున్నది. అక్కడనుండి అసలైన హిందూమతపు వెలుగులు ప్రపంచంలో నలుమూలలకూ వెల్లివిరియబోతున్నాయి. మా ఆశ్రమస్థలంలో మొదటి స్పిరిట్యువల్ రిట్రీట్ ఆ రెండురోజులలో (25, 26 తేదీలలో) జరగబోతున్నది. అంతర్జాతీయ యోగ దినోత్సవం (International Yoga Day) ను ఆ రెండురోజులలో మా ఆశ్రమంలో జరుపుకుంటాం.

ఈ సందర్భంగా, హిందువులందరికీ ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉపయోగపడే ఒక క్రొత్త పుస్తకం వ్రాయడాన్ని ఈ రోజున ప్రారంభం చేస్తున్నానని ప్రకటిస్తున్నాను.

దానిపేరు -- In Defence of Hinduism.

మొదటగా ఇంగ్లీషులో వచ్చే ఈ పుస్తకం, తరువాత తెలుగులోకి అనువాదం చేయబడుతుంది. హిందూమతం మీద ఉన్న అపోహలు, సందేహాలు, దాడులు, అవాకుచెవాకులూ అన్నిటికీ ఇందులో ప్రామాణిక గ్రంథాలనుండి ఆధారాలను చూపిస్తూ సతార్కికంగా సమాధానాలివ్వడం జరుగుతుంది. ఈ ఒక్క పుస్తకం మీ చేతిలో ఉంటేచాలు, ఎవరు ఎలాంటి ప్రశ్న వేసినా సరే, మీరు సూటిగా ధాటిగా కరెక్ట్ గా సమాధానం చెప్పగలుగుతారు. వాళ్ళ నోర్లు మూయించగలుగుతారు. అలాంటి పుస్తకాన్ని ఈరోజున వ్రాయడం ప్రారంభిస్తున్నాను.

జైహింద్ ! జై భరతమాత ! జై సనాతనధర్మ !