Pages - Menu

Pages

3, జులై 2022, ఆదివారం

మా క్రొత్త English పుస్తకం 'Pranagnihotra Upanishad' విడుదల

మా సంస్థనుండి  వెలువడుతున్న 47వ  పుస్తకంగా  'Pranagnihotra Upanishad'  English E Book నేడు విడుదలైంది. ఈ పుస్తకం Google play books నుండి ఉచిత పుస్తకంగా లభిస్తుంది. కావలసినవారు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ పుస్తకం ఇంతకుముందు తెలుగులో విడుదలైంది. అంతర్జాతీయ పాఠకులకోసం ఇప్పుడు ఇంగ్లిష్ లో లభిస్తున్నది.

మా పబ్లికేషన్ టీమ్ లోకి క్రొత్తగా చేరిన నా శిష్యురాలు గాయత్రిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. తెలుగు పుస్తకాన్ని ఎంతో చక్కని ఇంగ్లిష్ లోకి అనువాదం చేసిన ఈమెకు నా ఆశీస్సులు. ముందు ముందు మరిన్ని పుస్తకాలను ఇంగ్లిష్ లోకి అనువాదం చేసే అదృష్టం తనకు లభించాలని ఈ అమ్మాయిని ఆశీర్వదిస్తున్నాను.

Google play books నుండి ఈ పుస్తకాన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 0.99 డాలర్స్ కి Kindle Book గా కూడా ఇక్కడ Amazon నుండి లభిస్తుంది.