Pages - Menu

Pages

28, అక్టోబర్ 2022, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర - 48 ( Tai Chi Practice in Milverton Park)

మేముంటున్న ట్రాయ్ సిటీలో బోలెడు పార్కులున్నాయి. ఇక్కడ ప్రతి సిటీలోనూ మంచి పార్కులుంటాయి. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. అలాంటి వాటిల్లో Milverton Park ఒకటి. అక్కడకప్పుడప్పుడూ మేము సరదాగా వెళుతూ ఉంటాం. ఈ పార్కులలో జనం పెద్దగా ఉండరు. ఇప్పుడైతే ఒకళ్ళిద్దరు వాకర్స్ తప్ప ఎవరూ లేరు.

ఈరోజున ట్రాయ్ లో ఆరు డిగ్రీల చలి ఉంది. అలాంటి సాయంసంధ్యా కాలపు చలిలో ఈ పార్క్ లో 'తాయ్ చి' అభ్యాసాలు చేశాను. మొన్నొకసారి ఇంకొక పార్క్ లో 'కరాటే కటా' వీడియో చేశాను. ఇప్పుడు తాయ్ చి.  ఫోటోలను ఈ పోస్ట్ లో చూడండి.



Ready for Tai Chi


Opening Form


Opening Form


Grasp the sparrow's tail (Front)


Grasp the sparrow's tail (Side)


Strike the Collar Bone


Press


Receive


Push


Neutralise


Single Whip


Playing Pipa


Crane spreads its wings


Fair lady works shuttles


Fair lady works shuttles


Pat on the horse back


Snake in the Grass


Hook and Punch


Shoot the Tiger


Carry Tiger to the Mountain


Cloud Hands


Cloud Hands


Cloud Hands


Repulse the Monkey


Repulse the Monkey


Needle at the sea bottom


Fan reaches the back


Lift leg to reach seven stars


Butterfly Kick


Strike the Ears


Fist under Elbow


Block and Punch


Block and Punch (Side)


Diagnal Flying


Shoulder Strike


Fair lady works shuttles


White Snake spills out Venom


Punch the Groin


Drawing the Bow


Fair lady works shuttles


Grasping the sparrow's Tail




Hand Shake


Cross Punch


Golden Rooster Standing on  one Leg


Golden Rooster Again


Closing Form


Close


The Location