'అన్ని మతాలూ చెబుతున్నది ఒకటే' అని తరచుగా మనం వింటూ ఉంటాం.
అయితే, ఈ మాటను అనేది లిబరల్ హిందువులే గాని, మిగతా ఏ ఇతర మతస్తులూ ఇలా అనరు. గత 50 ఏళ్లలో ఏ ఇతర మతమూ ఇలా అనడం నేను వినలేదు.
'మేమే కరెక్ట్ మిగతావాళ్ళు తప్పు' అంటాయి సెమిటిక్ మతాలు. అంటే, యూదుమతం నుండి పుట్టిన క్రైస్తవం, ఇస్లాం మతాలు.
మొన్నటికి మొన్న ఇక్కడ 'ఇంటర్ ఫెయిత్ మీటింగ్' కు వెళ్ళినపుడు, మన హిందూ స్పీకర్ మాత్రమే ఇలాంటి ధోరణిలో మాట్లాడింది. యూదు మతబోధకులు ఆ మాట అనలేదు. క్రిస్టియన్ మెంబర్ కి అసలు ఆ ధోరణే లేదు. ఆ మీటింగ్ ని ఆమె ఒక కామెడీగా తీసుకున్నట్లు అనిపించింది. ఇక ఇస్లాం ఇమాం అయితే, 'మీరంతా ఫూల్స్' అనే ధోరణిలో ఉన్నాడు. మిగతా వాళ్ళు చెబుతున్నది వినడానికి కూడా అతను ఇష్టపడటం లేదు.
ఒక్క హిందువులలోనే 'అన్ని మతాలూ ఒకటే' అనే పిచ్చిధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఆఫ్కోర్స్ అంతిమసత్యం అదే అయినప్పటికీ, ఇది కొంతమందికే అర్ధమైతే ఉపయోగం లేదు. మిగతావాళ్లు ఇంకో రకంగా అనుకుంటూ ఉన్నపుడు, వాళ్ళది మెజారిటీ అయినప్పుడు, పరిస్థితి తేడాగా ఉంటుంది.
ఈ ధోరణివల్ల ఏం జరుగుతోంది? 'అందరూ మనవాళ్లే' అని మనం అందరినీ వాటేసుకోవడం, వాళ్లేమో మనకు వెన్నుపోటు పొడిచి మన దేశంలో పాగా వేసి, చివరకు హిందువులని మైనారిటీలుగా చేసిపారేసి, మన మనుగడనే ప్రశ్నార్ధకం చేసే పరిస్థితిని తెస్తున్నారు. అయినా సరే, మనం అందరినీ సమానంగా ప్రేమిస్తూ, 'మనం మనం ఒకటే, అన్ని మతాలూ చెబుతున్నది ఒకటే' అంటూ, అందరిచేతా సమానంగా పొడిపించుకుంటున్నాం.
ఇదేమి వింతో నాకైతే అర్ధం కావడం లేదు.
అన్ని మతాలూ ఒక్కటే ఎలా అవుతాయి? ఒకటే విషయాన్ని అన్ని మతాలూ చెబుతుంటే, అసలిన్ని మతాలెందుకు వచ్చాయి?
ఈ ఆలోచన ఉన్నవారెవరైనా ఈ మాట మాట్లాడరు.
సత్యమేమిటంటే, అన్ని మతాలూ ఒక్కటి కానే కావు. అవి వేర్వేరు విషయాలను నూరిపోస్తున్నాయి గాని, ఒకటే మాటను చెప్పడం లేదు. ఈ నిజాన్ని హిందువులైనవాళ్లు ఎంత స్పష్టంగా గుర్తిస్తే అంత మంచిది. ఎందుకంటే, భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోబోతున్నది మనమే కాబట్టి.
ప్రాచీనకాలం నుంచి ఇప్పటిదాకా వద్దాం.
భూమ్మీద అతి ప్రాచీనమైనది హిందూమతం. ఆఫ్కోర్స్ నేటికి పదివేల సంవత్సరాలక్రితం హిందూ అనే పదం లేదు. ఒప్పుకుందాం. కానీ నేడు ఆ పేరు పాపులర్ అయింది గనుక అలాగే అనుకుందాం కాసేపు. అసలైతే సనాతన ధర్మం అనాలి. లేదా వైదికమతం అనాలి.
సృష్టిని చేసిన శక్తి ఒకటుంది. అదే సృష్టిగా మారింది. అదే సమయంలో దానికి అతీతంగా కూడా ఉంది. అది బ్రహ్మము. బ్రహ్మమంటే అనంతమైనది అని అర్ధం. బృహ్ అనే ధాతువు నుంచి ఆ పదం వచ్చింది. 'బృహత్తర' అనే మాటలో అన్నట్లుగా, అతి పెద్ద, విశాలమైన, అనంతమైన అని ఈ మాటకు అర్ధాలున్నాయి. జీవులన్నీ దానినుండి పుట్టాయి. మళ్ళీ దానిలో కలసిపోవడమే గమ్యం. దానిని బ్రతికి ఉన్నపుడే సాధించడం మోక్షం. అందరి గమ్యం అదే - అంటుంది హిందూమతం.
దీనినుండి వచ్చిన జైనమతం - అహింసయే ఉత్తమధర్మమని. ఏ జీవినీ హింసించకుండా, కొన్ని నియమనిష్టలను పాటిస్తూ బ్రతకమని, అన్నింటికీ అతీతమై, శుద్ధమై, స్వచ్ఛమైన కేవలముక్తిని ధ్యానంలో అందుకొమ్మని అంటుంది. 'బ్రతుకు, బ్రతకనివ్వు' అనేది దీని సూత్రం.
హిందూమతపు మరొక కొమ్మ అయిన బౌద్ధమేమో, ఆత్మ అనేది లేదని, దేవుడి గురించి అసలే మాట్లాడవద్దని, దుఃఖానికి అతీతమైన నిర్వాణస్థితిని ధ్యానం ద్వారా అందుకొమ్మని అంటుంది.
పురాణయుగంలో హిందూమతంలో పుట్టిన శైవం, వైష్ణవం, శాక్తేయం మొదలైన అనేక కొమ్మలు, మీమీ ఇష్టదేవతలను ఆరాధించవచ్చని, ఆ దేవతలందరూ ఒకే బ్రహ్మము యొక్క అనేక రూపాలని గుర్తుంచుకుని ఆరాధించమని, ఇతరులని హింసించకుండా నీతిగా బ్రతకమని, అదే మోక్షానికి మార్గమని బోధిస్తాయి.
హిందూ, జైన, బౌద్ధాలకు మతమార్పిడి ముఖ్యం కాదు. 'నచ్చి అనుసరిస్తే, మా జీవనవిధానాన్ని అనుసరించండి. లేకుంటే లేదు. అది మీ ఇష్టం' అంటాయి.
ఇకపోతే, హిందూమతాన్ని ఇస్లాం దాడులనుండి కాపాడటానికి పుట్టిన సిక్కులు, పాకిస్తాన్ తో చేతులు కలిపి, ఖలిస్తాన్ కోసం ఇండియాను ఇంకో ముక్కగా చీల్చే ప్రయత్నాలు కెనడా నుంచి చేస్తున్నారు. నా దృష్టిలో వీళ్ళంత పిచ్చివెదవలు ఇంకెవరూ ఉండరు.
ఇతరదేశాలలో పుట్టిన ఇంకొక ప్రాచీనమతమైన యూదు మతమేమో - యాహ్వే అనేవాడు ఆరు రోజులు సృష్టినిచేసి, ఏడో రోజునుండి రెస్టు తీసుకుంటున్నాడని, ఆయన చెప్పిన పది నిబంధనల ప్రకారం మనిషి బ్రతకాలని, పాపాలు చేస్తే పరిహారంగా జంతుబలులివ్వాలని అంటుంది. చనిపోయినవారందరూ తీర్పుదినం కోసం వెయిటింగ్ రూమ్ లో వేచి ఉంటారని, తీర్పు రోజున పాపులని నరకానికి, పుణ్యాత్ములని స్వర్గానికి దేవుడు పంపిస్తాడని అంటుంది. అంతే. ఈ మతం కూడా మతమార్పిడిని నమ్మదు. 'నువ్వు యూదుగా పుడితేనే యూదువౌతావు. మతం మారితే కాలేవు' అంటుంది.
దానినుండి వచ్చిన క్రైస్తవమేమో, జీసస్ ఒక్కడే దేవుడి కుమారుడని, మనుషుల పాపాలకోసం దేవుడే ఆయన్ను బలిచేశాడని, ఆయన్ను నమ్మితే మనుషులందరూ పాపాలనుండి ఉద్ధరింపబడి తీర్పు దినం నాడు స్వర్గానికి పోతారని, నమ్మకపోతే నరకానికి పోతారని, కనుక అందరినీ జీసస్ ని నమ్మమని, మతం మారమని బ్లాక్ మెయిల్ చేస్తుంది. 'మా మతంలోకి మారితే తాయిలాలిస్తా' అంటుంది క్రైస్తవం.
ఆ తర్వాత వచ్చిన ఇస్లామేమో, అల్లా ఒక్కడే దేవుడని, మహమ్మదొక్కడే ఆయన ప్రవక్త అని, ఇస్లాం ఒక్కటే దైవమతమని, మిగతావన్నీ సైతాన్ ఆరాధనలని చెబుతూ, కాఫిర్లను (అంటే ముస్లిములు కానివారిని) చంపమని, వాళ్ళ ఆస్తులను, ఆడవాళ్లను కాజెయ్యమని, వాళ్ళను ఏమి చేసినా పాపం రాదని, పైగా ఎన్ని నేరాలు చేస్తే అంత పుణ్యం వస్తుందని, స్వర్గంలో అల్లా పక్కనే సీటు గ్యారంటీ అని, 72 మంది అప్సరసలు నీకోసం స్వర్గంలో సిద్ధంగా ఉంటారని, ఇలాంటి కాకమ్మకబుర్లు ఎన్నో చెబుతూ, మతం మారమని ఆశలు చూపిస్తుంది. ' మా మతంలోకి మారకపోతే చంపుతా' అంటూ బెదిరిస్తుంది ఈ మతం.
క్రైస్తవానికీ, ఇస్లాంకూ మతమార్పిడి ముఖ్యం. జనాన్ని పెంచుకొని దేశదేశాలు ఆక్రమించడం ముఖ్యం. అయితే, క్రైస్తవం చాపక్రింద నీరులాగా, విద్య, వైద్యరంగాలలో సాయం చేస్తానంటూ ముందుకొచ్చి, మతాలు మారుస్తుంది. ఇస్లామేమో, ముందు కాందిశీకులుగా, దిక్కులేనివాళ్లమంటూ, లేదంటే దౌర్జన్యంతో ఒక దేశంలో అడుగుపెట్టి, మెల్లిగా దానిని ఆక్రమించి, చివరకు 'ఈ దేశం మాదే' అంటుంది. దానికోసం, అల్లర్లు, హత్యలు, రేపులు, నానా కిరాతకాలు సిగ్గులేకుండా చేస్తుంది. ప్రాచీన ఇండియాను మూడు ముక్కలు చేసింది ఈ మతమేగా?
ఇవి కాకుండా అహమ్మదీయ, బహాయ్ మొదలైన ఎన్నో పిల్ల మతాలున్నప్పటికీ, వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే, అవి మైనారిటీలు గనుక, వాటికి వాయిస్ లేదు. ఇస్లామే వాటిని ఊచకోత కోస్తున్నది.
మరి మతాలు, అవి చెప్పే బోధనలు, ఇలా వేర్వేరుగా ఉంటే, అవన్నీ ఒకటే ఎలా అవుతాయి??
ఈ విషయం మాత్రం ఎంత ఆలోచించినా నాకర్ధం కావడం లేదు.
'మతాలన్నీ ఒకటే, అవి చెబుతున్నది ఒకటే' అనడం శుద్ధ తప్పు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే, కొన్నేమో శాంతిని బోధిస్తున్నాయి. కొన్నేమో హింసను బాహాటంగా ప్రేరేపిస్తున్నాయి. కొన్ని మతమార్పిడి చెయ్యమంటున్నాయి. కొన్నేమో, 'అది అనవసరం' అంటున్నాయి. కొన్నేమో 'నీ దారి నువ్వు చూసుకో' అంటున్నాయి. కొన్నేమో 'అందర్నీ ఉద్దరించు: అంటున్నాయి.
అన్ని మతాలూ ఒకటే ఎలా అవుతాయి?
యూదులలో ఐకమత్యం చాలా ఎక్కువ. వాళ్లలో వాళ్ళు చాలా సహాయం చేసుకుంటారు. కలసికట్టుగా పైకొస్తారు. మంచి పొజిషన్స్ లో ఉంటారు. వాళ్ళ లాబీయింగ్ చాలా గట్టిగా ఉంటుంది. అమెరికాను నిజానికి శాసిస్తున్నది వాళ్లే. వీళ్ళు మతమార్పిడి చెయ్యరు గనుక వీళ్లతో ఇబ్బంది లేదు.
క్రైస్తవులు కూడా ఐక్యమత్యంగానే ఉంటారు గాని, వాళ్లలో వాళ్ళకి నూట తొంభై శాఖలున్నాయి. దేశాన్ని బట్టి, రంగును బట్టి, క్రైస్తవులలో కూడా తేడాలున్నాయి. మొత్తం మీద యూదులకంటే తక్కువే అయినా, ఐకమత్యం వీళ్లలో కూడా ఎక్కువే. వీళ్లకు ఫండింగ్ అంతా ధనిక క్రైస్తవదేశాలనుండి అందుతుంది.
ఇకపోతే, ఇస్లాంలో మాత్రం ఐకమత్యం చాలా ఎక్కువ. చేసేవన్నీ నేరాలే గనుక, మూర్ఖంగా ఒకరికొకరు సాయం చేసుకుంటారు. వీరికి ఫండింగ్ అంతా, సౌదీ, కతార్, ఇరాన్ మొదలైన దేశాలనుండి అందుతుంది. ఒకప్పుడు పాకిస్తాన్ కూడా చేసేది, ఇప్పుడదే బెగ్గర్ కంట్రీ అయింది. కాబట్టి దౌర్జన్యం, బెదిరింపు, డ్రగ్స్, అందర్నీ అడుక్కోవడం తప్ప ప్రస్తుతానికి అదేమీ చేయలేదు.
ఒక్క హిందువులలోనే ఐకమత్యం లేదు. వాళ్లకు ఫండింగ్ కూడా లేదు. అందుకే ఇండియాలో హిందువుల పరిస్థితి నానాటికీ అలా తయారౌతున్నది. పాదయాత్రలతో, పఠాన్ సినిమాలతో జనాన్ని బుట్టలో వేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే, ఇలాంటి చీప్ ట్రిక్స్ కి హిందువులు చాలా తేలికగా పడిపోతారు కాబట్టి.
సరే, మన మెయిన్ టాపిక్ లోకి వద్దాం.
మరి ఈ మతాలు చెబుతున్నది, చేస్తున్నది అంతా వేర్వేరు కదా? ఇవన్నీ ఒకటే ఎలా అవుతాయి?
'మతాలన్నీ ఒక్కటే' అనేవాళ్ళు తెలివిలేని హిందువులు మాత్రమే. అవి ఎప్పటికీ ఒక్కటి కావు. కాలేవు. ఈ సత్యాన్ని హిందువులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఐకమత్యంగా ఉంటే మంచిది. హిందూప్రభుత్వాన్నే, అంటే, బీజేపీనే ఇండియాలోని ప్రతి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎప్పటికీ ఎంచుకుంటే మంచిది.
కులాలకు, ప్రాంతాలకు, హోదాలకు అతీతంగా ఆలోచించండి. ఒక్కటవ్వండి. మీరు ఎవరికీ అన్యాయం చేయనక్కర్లేదు. అలా మీరెన్నటికీ చెయ్యలేరు కూడా. కనీసం మీ కాళ్ళ క్రింద నేలను మీరు కాపాడుకోండి. అంతే చాలు.
లేదంటే హిందువుల మనుగడ అనేదే ఇండియాలో ప్రశ్నార్ధకమయ్యే సమయం త్వరలో రాబోతున్నది. ప్రాచీనకాలంలో యూదుల లాగా దిక్కులు పట్టుకుని పోవలసిన పరిస్థితి, వేలాది ఏళ్లపాటు వాళ్ళకంటూ ఒకదేశం లేకుండా పోయిన పరిస్థితి హిందువులకు కూడా రాబోతున్నది. జాగ్రత్తపడండి.