Pages - Menu

Pages

24, నవంబర్ 2023, శుక్రవారం

మా పుస్తకాలకు E Commerce facility వచ్చేసింది

ఇన్నాళ్లు మా పుస్తకాలను Amazon నుంచి, Google Playbooks నుంచి విక్రయిస్తూ వచ్చాము. Amazon లో మా ప్రింట్ పుస్తకాలు లభిస్తే, Google Playbooks లో 'ఈ-బుక్స్' కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం, మా సంస్థకు e commerce సౌలభ్యాన్ని కూడా జత చేయడం జరిగింది.

ఆ లింక్ ను ఇక్కడ చూడవచ్చు.

కావలసిన పుస్తకాన్ని కార్ట్ కు కలుపుకుని చెక్ అవుట్ చేయడం ద్వారా Phonepe నుంచి గాని, ఇతర UPI payments ద్వారా గాని సూటిగా మా పుస్తకాలను మీరు పొందవచ్చు.

ఆశ్రమం ప్రారంభించిన వెంటనే మేము వేసిన మరొక ముందడుగు ఇది.

గమనించండి.